Maxresdefault 631.jpg
Politics

Don’t Spoil My Life for your Politics | Popular Singer Mogulaiah to a Party Leader

Products You May Like

రాజకీయాలకు తనని బలి చేయవద్దని…. నోట్లో మట్టి కొట్టొద్దని…. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దర్శనం మొగులయ్యను ఓ పార్టీ నేత క్షేమసమాచారాలు అడిగినట్లు అడిగి…. C.M K.C.R….. ఇచ్చిన కోటి రూపాయలు అందాయా అని ఆరా తీశాడు. దానికి మొగులయ్య చెప్పిన సమాధానాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మొగులయ్య ఆ పార్టీ నేతను వీడియోలు ఎందుకు తీసారని ఫోన్ లో నిలదీశారు. తను ఆపదలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందన్నారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

Articles You May Like

Former Albany Football Star AJ Simon Dead At 25 Years Old
Megan Fox Breaks Silence on ‘Love Is Blind’ Chelsea Blackwell Comparison
Kim Kardashian Poses in Gold Minidress in Pics Taken by North West
Justin Gaethje Says Max Holloway Is Biggest Fight Of His Career
Caitlin Clark Appears on ‘SNL’ And Turns Apron Joke on Michael Che

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *